GVMC commissioner Lakshmi Shah on Plastic : వైజాగ్ ను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం | ABP Desam
2022-06-05 6
GVMC విశాఖలో ప్లాస్టిక్ ను బ్యాన్ చేసింది. వైజాగ్ ను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మార్చాలనే లక్ష్యానికి సహకరించాలని కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ నిషేధించినా వినియోగించే వారి విషయంలో జరిమానాలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.